Header Banner

నీకోసం.. నీకోసం.. దసరా బుల్లోడిలా డాన్స్ ఇరగదీసిన దువ్వాడ, మాధురి! మీ సావు మీరు సావండి!

  Fri Jun 13, 2025 15:38        Politics

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. మేడ్ ఫర్ ఈచ్ అదర్. మోస్ట్ పాపులర్ కపుల్ ఇన్ 2 తెలుగు స్టేట్స్. టింగురంగా అంటూ తిరుగుతుంటారు. ఆడుతారు.. పాడుతారు.. ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఎవరేం అనుకున్నా పట్టించుకోరు. వారి లోకం వారిదే. నిత్యం ప్రేమ మైకంలో విహరిస్తుంటారు. అట్టొచ్చిన దువ్వాడ వాణితో గొడవలు పెట్టుకుంటారు. ఆస్తులు పంచుకుంటారు. అబ్బో వారి వేషాలు ఏడాది కాలంగా తెలుగు వారికి ఫుల్ ఎంటర్టైన్మెంట్. దువ్వాడ ఫ్యామిలీ గోల పడలేక.. ఏకంగా శ్రీనివాస్ను వైసీపీ నుంచి వెళ్లగొట్టేశారు జగన్. ఇంకేం. పార్టీ లేదు, పాలిటిక్స్ లేవు. మరింత ఫ్రీ బర్డ్స్ ఆ లవ్ బర్డ్స్ ఇంకా రెచ్చి పోతున్నారు. ఓవైపు వైసీపీ లీడర్లంతా వరుసగా జైలుకు వెళుతుంటే.. అమరావతి వేశ్యల రాజధాని అంటూ రచ్చ జరుగుతుంటే.. అవేవీ పట్టనట్టు. మీ సావు మీరు సావండంటూ.. ఈ వైసీపీ మాజీ నేత తనదైన స్టైల్లో ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్గా దువ్వాడ కూతురు హాఫ్ శారీ ఫంక్షన్ హైదరాబాద్లో జరిగింది.

 

ఇది కూడా చదవండి: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఈ ఈవెంట్ వెడ్డింగ్ రేంజ్లో జరిగింది. సంగీత్ మాదిరి మ్యూజికల్ నైట్ అరేంజ్ చేశారు. డ్యాన్స్ ఫ్లోర్ మీద ఎలక్ట్రానిక్ స్క్రీన్స్, లేజర్ లైట్స్తో దుమ్ము రేపారు. మాధురి తన టాలెంట్ అంతా చూపించారు. శ్రీను చిందులేసి, గెంతులేసి.. తెగ డ్యాన్స్ చేశారు. మాధురి, శ్రీనుల ఆ డ్యూయెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ బాలీవుడ్ పాత సాంగ్కు స్టెప్పులేశారు ఆ జంట. దువ్వాడ శ్రీనివాస్ సూటుబూటు వేసుకుని.. పెద్ద బొట్టు పెట్టుకుని.. దసరా బుల్లోడిలా రెడీ అయ్యారు. మాధురి ఎప్పటిలానే బ్యూటీ క్వీన్లా తయారయ్యారు. ఒంటి నిండా నగలతో.. ఆకుపచ్చ శారీతో స్టేజీ మీదకు వచ్చారు. ఇక చూడాలి డయాస్ మీద వాళ్ల రొమాన్స్. రొమాంటిక్ సాంగ్కు షూటబుల్గా స్టెప్స్ వేస్తూ.. ఖతర్నాక్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ.. మైమరచి డ్యాన్సు చేశారు. చుట్టూ పబ్లిక్ ఉన్నారనే విషయం పట్టించుకోకుండా.. ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ.. ప్రేమను జువ్వుకుంటూ.. ఆనంద పారవశ్యంతో తాండవం ఆడారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

 

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

 

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

శుభవార్త: రూ.6,405 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం! ఏపీ సహా 3 రాష్ట్రాలకు చాలా మేలు!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Duvvada Srinivas #Madhuri #Dance #Perfoemance #VideoViral #AndhraPradesh #Apnews